తెలుగు వార్తలు » Indian Premiere League 2019
ఐపీఎల్‌లో మన్కడింగ్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కున్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. మరోసారి తన విచిత్రమైన బౌలింగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తాజాగా జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ వైరటీ బౌలింగ్ చేసి విమర్శలపాలయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నిన్న దిందిగల్ డ్రాగన్స్(డీడీ)త�