తెలుగు వార్తలు » Indian Premier League 2019
జైపూర్: ఐపీఎల్ 12వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మైదానంలో ఎక్కువ జట్లు ఛేజింగ్ చేసి విజయం సాధించడంతో బౌలింగ్ ఎంచుకున్నానని అయ్యర్ వెల్లడించాడు. ఆడిన 10 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉన్న ఢిల్ల�
ఐపీఎల్‌లో భాగంగా వచ్చే నెల 12న జరిగే ఫైనల్ మ్యాచ్ చెన్నైలో నిర్వహించడంపై బీసీసీఐ సందిగ్దంలో పడింది. దీనిలో భాగంగా తుది పోరు కోసం హైదరాబాద్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. గతేడాది రన్నరప్‌గా సన్‌రైజర్స్ నిలిచిన విషయం తెలిసిందే. అలాగే ప్లేఆఫ్స్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాన్ని స్టా
ఐపీఎల్ 12వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్‌కింగ్స్ జోరుకు కళ్లెం వేసింది ముంబై ఇండియన్స్. హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన ధోనీసేనకు ఈ సీజన్‌లో తొలి ఓటమి రుచి చూపింది ముంబై ఇండియన్స్ జట్టు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది . తొలు
చెన్నై: క్రికెట్ అభిమానులను ఎంతగానే అభిమానించే ఐపీఎల్ మొదటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్‌లో భాగంగా చిదంబరం స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ కెప్టె�