తెలుగు వార్తలు » Indian Poultry Industry
అమెరికన్ చికెన్ లెగ్స్.. ఈ పేరు వింటూంటేనే.. మనదేశ పౌల్ట్రీ రంగాలు ఒకింత భయాందోళన చెందుతున్నాయి. నిరుపయోగమైన, నాశిరకమైన చికెన్ లెగ్స్‌ను భారత్‌కు ఎగుమతి చేయడంతో.. ఇక్కడి పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోతోంది. ఇప్పటికే.. యూఎస్ నుంచి దిగుబడి అవుతోన్న.. వాటిపై భారత్ 100 శాతం సుంకం విధిస్తోంది. అయితే.. దీన్ని 30 శాతానికి తగ్గించ�