తెలుగు వార్తలు » indian posts
భారత సైనిక శిబిరాలకు చైనా సైనికులు చేరువవుతున్నారు. పొడవాటి కర్రలకు కొడవళ్లు కట్టిన ఆయుధాలు, ఆటోమాటిక్ రైఫిళ్లతో ఇలా వారు స్పష్టంగా కనబడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.