తెలుగు వార్తలు » Indian porter
పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. ఇండియా సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. పదే పదే కావాలని అలజడిని సృష్టించాలనుకుంటోంది పాక్ సరిహద్దు సైన్యం. తాజాగా మరోసారి నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు భారత పౌరులను, పాక్ సైన్యం హతమార్చింది. కాగా.. జమ్మూకశ్మీర్ ఫూంచ్ సెక్టార్ వద్ద నిరాయుధుల