తెలుగు వార్తలు » Indian Political News Latest
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరాన్ని ఆయన ఇంటి వద్ద సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి తలుపులు తీయకపోవడంతో సీబీఐ అధికారులు బలవంతంగా లోపలికి ప్రవేశించి అరెస్ట్ చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం చిదరంబరంను ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. గత 24 గంటలుగా అజ్ఞ�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరం తాజాగా ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలను కలిశారు. అనంతరం ఆయన మీడియా ముందుకొచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. తనకు ఆ అవసరం లేదని ఆయన ప్రకటించారు. ఐఎన్‌ఎక్స్ కేసుకు సంబంధించి తాను లాయర్లతో మాట్లాడానని తెలిపారు. తాను ఎలాంటి నేరం చేయలేదని.. ఈ కేసులో కావాలనే కొందరు �
మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి మళ్లీ సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. తక్షణమే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలన్న వాదనని న్యాయస్థానం తోసిపుచ్చింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చిదంబరానికి బెయిల్ కోసం కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జస్�