తెలుగు వార్తలు » indian political action committee
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి ఇమేజ్ మేకోవర్ అయిన రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ‘నిశ్శబ్ద స్ట్రాటజీ’ ఎంతగానో ఉపయోగపడింది. ఆయన నేతృత్వంలోని ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’ (ఐ-పిఏసీ) తో సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత డిసెంబరు 14 న డీల్ కుదుర్చుకున్నప్పుడే ఈ ఎన్నికల్లో ఆప్ విజయం ఖాయమని తేలిపోయింది. 2014