తెలుగు వార్తలు » Indian PMs
దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రతి గల్లీలోనూ మువ్వెన్నెల జెండాను ఎగురవేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా ప్రతి స్వాతంత్య దినోత్సవం రోజు భారత ప్రధాని ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక జెండా వందనం అనంతరం ప్రధానులు జాతిని ఉద్దేశించి మాట్లాడ�