తెలుగు వార్తలు » Indian PM
భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్‌కు ఊహించని “షాక్’ తగిలింది. శుక్రవారం నాడు ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. షరామామూలుగానే ఆయన దూకుడుగా ప్రసంగం ప్రారంభించారు..భారత వ్యతిరేకతను ప్రజలలో రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రసంగిస్తున్నాడు. కశ్మీర్ అవర్ కార్యక్రమం సందర్భంగా పా�