తెలుగు వార్తలు » indian playes
ముంబయి: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) గురువారం ప్రారంభమైంది. అయితే పీఎస్‌ఎల్ ప్రారంభమైన మూడేళ్లకే ఎంతో ప్రాచుర్యం సంపాదించింది. ఐపీఎల్ మినహాయించి విదేశాల్లో జరిగే ఏ టీ20 లీగుల్లో టీమిండియా ఆటగాళ్లు ఆడటం లేదు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన