తెలుగు వార్తలు » Indian playback singer Yesudas
ఆయన గళంలో అంతు పట్టని మార్మికత. ఎవరికీ అందని ప్రత్యేకత. దైవదత్తమైన ఆ స్వరం భక్తి సంగీతానికి భావోద్వేగపు పరిమళాలను అద్దింది.