తెలుగు వార్తలు » Indian Pilot
ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి శరన్ శర్మ దర్శకత్వం వహించగా.. జాన్వీ కపూర్ లీడ్ రోల్‌లో నటించింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు మరో రెండు లుక్‌లను చిత్
విధి ఎంత విచిత్రమైనదో అప్పుడప్పుడు కొన్ని జరుగుతున్న యధార్థ సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఘటన చూస్తే అలానే అనిపిస్తోంది. పారాచ్యూట్ ద్వారా పాక్ భూభాగంలో దిగిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. దాదాపు 60గంటల అనంతరం సురక్షితంగా పాక్ చెర నుంచి మాతృభూమిలో అడుగ�