తెలుగు వార్తలు » Indian Pacer Accused Of Beating Neighbor
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను, తన కొడుకును దుర్భాషలాడటమే కాకుండా దాడి కూడా చేశాడని దీపక్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఆ సమయంలో ప్రవీణ్ మద్యం మత్తులో తూలుతున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సుమారు మధ్యాహ్నం 3 గంటలకు తాను కొడుకు స్కూల్ బస్సు కోసం వే