తెలుగు వార్తలు » indian origin virologist gita ramjee
కరోనా కాటుకు భారత సంతతికి చెందిన గీతా రామ్ జీ అనే వైరాలజిస్ట్ మరణించింది. వారం రోజుల క్రితం లండన్ నుంచి సౌతాఫ్రికా చేరుకున్న ఈమెకు అసలు కరోనా పాజిటివ్ లక్షణాలే కనిపించలేదట..