తెలుగు వార్తలు » Indian-origin scientist identifies four possible drugs to treat coronavirus
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వివిధ దేశాల్లో పరిశోధనలు చివరి దశకు చేరుకొన్నాయి. మరో నాలుగైదు నెలల్లో వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చైనా, అమెరికా సహా భారత్‌లోని పలు పరిశోధనా సంస్థలు విశేషంగా �