తెలుగు వార్తలు » Indian-origin Ireland PM Leo Varadkar visits ancestral village
‘బ్రహ్మోత్సవం’ సినిమా చూసే ఉంటారు. అందులో మహేశ్ బాబు తన పూర్వీకుల మూలలను వెతుకుతూ ప్రయాణం సాగిస్తూ ఉంటారు. తమ మూలాలు ఎక్కడ ప్రారంభమయ్యాయ్..వారు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు అనే అంశాలను తెలుసుకోడానికి అతని ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ సినిమాగానే వర్కవుట్ కాలేదు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో తమ పనులు మానేసుకుని తమ పూ