తెలుగు వార్తలు » Indian origin girl wins $1 million in Dubai 6 years after winning Luxury car
తొమ్మిదేళ్లకే ఏకంగా మిలియన్ డాలర్ల జాక్‌పాట్ గెలుచుకుని కోటీశ్వరురాలై పోయింది. దుబాయ్‌లో ఉంటున్న ఈ బాలిక అదృష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూడేళ్ల వయస్సులోనే(2013) లగ్జరీ కారు గెలుచుకున్న ఈ లక్కీ గర్ల్ ఆరేళ్ల తర్వాత మరోసారి అదృష్టం వరించి మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.7కోట్లు) గెలుచుకుని చరిత్ర సృష్టించిం�