తెలుగు వార్తలు » Indian Origin doctors die in America
కరోనా బారిన పడి అమెరికాలో ఇద్దరు భారతీయ సంతతి డాక్టర్లు మృతి చెందారు. క్లారా మాస్ మెడికల్ సెంటర్‌లో సత్యేందర్ దేవ్ ఖన్నా(78)తో పాటు, ఆయన కుమార్తె ప్రియా ఖన్నా(43) చికిత్స తీసుకుంటూ మరణించారు