తెలుగు వార్తలు » Indian-origin doctor elected as deputy mayor in UK
భారతీయ వ్యక్తి అందునా తెలుగువాడు యూకేలో కాలర్ ఎగరేసేలా చేశాడు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ కన్నెగంటి చంద్ర మోహన్ యూకేలోని స్టోక్ ఆన్ ట్రెంట్ డిప్యూటీ లార్డ్ మేయర్గా ఎన్నికయ్యారు.