తెలుగు వార్తలు » indian origin doctor couple
భారత సంతతికి చెందిన డాక్టర్ దంపతులు, వారి కుమార్తె అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. వీరు ప్రయాణిస్తున్న చిన్న విమానం గురువారం ఉదయం ఫిలడెల్ఫియా శివారులో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 60 ఏళ్ళ డాక్టర్ జస్వీర్ ఖురానా, ఆయన భార్య 54 ఏళ్ళ డాక్టర్ దివ్య ఖురానా, వారి 19 సంవత్సరాల కూతురు కిరణ్ ఖురానా మృతి చెందారు. ఈ దంపతుల మరో �