తెలుగు వార్తలు » Indian Ordnance Factory
‘ నిర్భయ ‘ ఉదంతం తరువాత కాన్పూర్ లోని ఇండియన్ ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ.. ‘ నిర్భీక్ ‘ పేరిట బరువు లేని, తేలికపాటి రివాల్వర్లను తయారు చేసింది. . 32 బోర్ తో.. కేవలం 500 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ హ్యాండ్ గన్ ముఖ్యంగా మహిళలకు ఉద్దేశించినది. దీన్ని వారు సులభంగా తమ పర్సుల్లోనో, షోల్డర్ బ్యాగ్స్ లోనో అమార్చుకోవచ్ఛు. ఇటీవల హైదర�