తెలుగు వార్తలు » Indian Navy Key Decision
భారత నేవీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ గూఢచర్యంతో నేవీ అధికారులు అలెర్ట్ అయ్యారు. స్మార్ట్ ఫోన్లు, ఫేస్‌బుక్ వాడకాన్ని నిషేధిస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే నేవీ స్థావరాలు, డాక్ యార్డు, ఆన్‌బోర్డు యుద్ధనౌకల దగ్గర నిషేధాజ్ఞలు అమలు చేశారు అధికారులు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని లీక్