తెలుగు వార్తలు » Indian Navy Jobs With 10th Inter Qualification
టెన్త్,ఇంటర్మీడియట్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.