తెలుగు వార్తలు » indian navy former officer kul bhushan jadhav
పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ విడుదలకు మార్గం సుగమమవుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనను భారత కాన్సులేట్ అధికారులు రేపు (శుక్రవారం) కలుసుకోవచ్చునని పాకిస్తాన్ గురువారం ప్రకటించింది. జాదవ్ కు పాక్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంల�