తెలుగు వార్తలు » Indian Naval Ship
భారత నౌకాదళం మరింత బలోపేతం కాబోతోంది. భారత్‌లో తయారైన అత్యాధునిక స్కార్పీన్ జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ఖండేరీ శనివారం నావికాదళంలో చేరనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. దేశంలోనే ఆధునిక ఫీచర్లున్న జలాంతర్గామి ఇదే కావడం విశేషం. మొదటి స్కార్పీన్ జలాంతర్గామి ఐఎన్‌ఎస్�