తెలుగు వార్తలు » Indian National Lok Dal
సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆర్నెళ్లు కూడా గడవలేదు.. అంతలోనే దేశంలో మరో మినీ సంగ్రామం మొదలైంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అంతేకాదు.. మరిన్ని రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. అయితే మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో కూడా ప్