తెలుగు వార్తలు » Indian National Cricket Team
కోవిద్-19 విజృంభిస్తోంది. అగ్రరాజ్యాలను సైతం వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌తోపాటు ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది.
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, యువ కెరటం మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడనున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వారి లవ్ ట్రాక్‌కు పెద్దలు కూడా యస్ చెప్పడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. సౌత్ సినీ పరిశ్రమలో అశ్రిత శెట్టి పేరు బాగా �
జీవితకాలం నిషేధం ఎదుర్కుంటున్న టీమిండియా పేసర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శిక్ష అనుభవిస్తున్న శ్రీశాంత్‌కు ఏడేళ్లకు నిషేధాన్ని కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్ అతడ�