తెలుగు వార్తలు » indian muslims
ముంబయి: పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్థాన్, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా పాక్ ప్రధాని అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. ‘‘కెమెరాల ముందు కూర్చొన�