తెలుగు వార్తలు » Indian Muslim
Proud to be an Indian : కన్నీళ్లకు.. భావోద్వేగాలకు.. మంగళవారం రాజ్యసభ వేదకైంది. రాజ్యసభలో ఎమోషన్ అయిన పార్టీల నేతలు.. కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ పదవీ కాలం ఈ నెల 15తో ముగియనుంది.