తెలుగు వార్తలు » Indian Mujahideen Founder Riyaz Bhatkal
పాకిస్తాన్ లోని 18 మందిని కరడు గట్టిన ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. వీరిలో ఆ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహచరులు, ఇండియన్ ముజాహిదీన్ ఫౌండర్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఛోటా షకీల్, టైగర్ మెమన్ తదితరులున్నారు. అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ( చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద వీరిని ‘డె