తెలుగు వార్తలు » Indian Mujahideen
ఎప్పటిలాగే ఆ సాయంత్రం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ బిజీబిజీగా ఉంది. హోటళ్లు, షాపింగ్ మాల్‌లు అన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఆ ప్రదేశంలో పేరుగాంచిన సాయిబాబా ఆలయానికి భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. పలు ప్రదేశాల నుంచి అక్కడకు వెళ్లిన నగరవాసులు ఎవరి