తెలుగు వార్తలు » Indian Mother
అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించాక ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టబోతున్న కమలా హారిస్ ఈ విజయోత్సవసమయంలో తన తల్లిని స్మరించుకున్నారు. ‘నేనీ రోజు ఇక్కడ (అమెరికాలో) ఉన్నానంటే అది నా తల్లి శ్యామలా గోపాలన్ హారిస్ చలవే ! 19 ఏళ్ళ వయస్సులో ఇండియా నుంచి ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు.. ఇలాంటి సందర్భాన్ని ఆమె ఊహించి ఉండక పో