తెలుగు వార్తలు » Indian Mission
చంద్రయాన్-2 మిషన్ లో చంద్రునికి దాదాపు దగ్గరగా వెళ్లిన విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చివరి క్షణంలో సంకేతాలు పంపకపోవడంపై ఫారిన్ మీడియా మిశ్రమంగా స్పందించింది. కొన్ని పత్రికలు దీన్ని భారత దేశ ఆశయాలకు దెబ్బగా అభివర్ణించగా .. మరికొన్ని..భారత అంతరిక్ష కార్యక్రమానికి ఇది విఘాతమని పేర్కొన్నాయి. ఇండియా తన ఈ మిషన్ ను విజయవం�