తెలుగు వార్తలు » Indian Missiles
దేశీయంగా వేగం పుంజుకున్న రక్షణ రంగ ఉత్పత్తుల కారణంగా భారత రక్షణ వ్యవస్థ శతృ దుర్భేద్యంగా మారుతోంది. డీఆర్డీఓ శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వేగం పెరిగింది. వారి పరిశోధనా ఫలితాల ఆధారంగా దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ వేగమందుకుంది.