తెలుగు వార్తలు » Indian Metro Rail Networks
శుక్రవారం మరో 11 కిలోమీటర్ల విస్తరణతో హైదరాబాద్ మెట్రో రైలు ఢిల్లీ తరువాత దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌గా అవతరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతూ జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్) వరకు గ్రీన్ లైన్ సాగిన మెట్రో రైలును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశ