తెలుగు వార్తలు » Indian Meteorological Department's
భారత వాతావరణ శాఖకు ఐక్య రాజ్య సమితి ప్రశంసల వర్షం కురించింది. సైక్లోన్ వంటి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత ప్రభుత్వం అనుసరించిన తీరు అద్భుతమని పేర్కొంది. జీరో క్యాజువాలిటీ విధానం, అత్యంత కచ్చితత్వంలో భారత వాతావరణ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ చేసిన హెచ్చరికలే సైక్లోన్ ఫొని ప్రభావాన్ని అడ్డుకున్నాయని ఐక్య ర