తెలుగు వార్తలు » Indian Men’s Hockey team
Indian Hockey Team: కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చూపించింది. యూరప్ పర్యటనలో ఉన్న భారత జట్టు జర్మనీలో జరిగిన నాలుగు..
కొవిడ్ నేపథ్యంలో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. తొలి విజయం నమోదు చేసింది. యూరప్ టూర్లో జర్మనీ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 6-1 గోల్స్ తేడాతో ఇండియా గెలుపొందింది.
భారత హాకీ జట్టు సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ కీలక స్థానాలను కైవసం చేసుకుంది. భారత పురుషుల జట్టు నాలుగో స్థానం, మహిళల హాకీ జట్టు తొమ్మిదో స్థానాన్ని దక్కించకుంది.
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత పురుషుల హాకీ జట్టులో స్ట్రైకర్ మన్‌దీప్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే అతడికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిసింది. బెంగళూరు స్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా