తెలుగు వార్తలు » Indian Medical association writes Jagan over Dr Sudhakar issue
విశాఖలో సస్పెండెడ్ డాక్టర్ సుధాకర్ పై దాడి అంశంపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ అంశంపై సీరియస్ గా రెస్పాండ్ అయిన కోర్టు… సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది. 8 వారాల్లో దర్యాప్తు నివేదికను తమకు అందజేయాలని ధర్మాసనం సీబీఐకు ఆదేశాలు జారీ చేసింది. సుధాకర్ శరీరంపై గాయా�
విశాఖలో డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సీఎం జగన్ కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. పోలీసులు డాక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఐఎంఏ ముఖ్యమంత్రికి వివరించింది. సీఎం పట్ల డాక్టర్ చేసిన కామెంట్స్ కూడా సమర్థనీయం కాదని తెలిపింది. ఓ డాక్టర్ పట్ల ఇలా వ్యవహరించడం దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులను మనో�