తెలుగు వార్తలు » Indian Markets
దేశంలో కోవిడ్ 19 వ్యాక్సీన్ సులభంగా అందుబాటులోకి రావాలంటే ముఖ్యంగా సామాన్యులు మరో ఏడాది వరకు వేచి ఉండాల్సిందేనని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. భారతీయ మార్కెట్లలో ఇది ఎంటర్ కావాలంటే ఇంకో సంవత్సరం పట్టే అవకాశం ఉందన్నారు. మన దేశంలో జనాభా చాలా ఎక్కువని, ఫ్లూ వ్యాక్సీన్ మాదిరి దీనిని �
అమెరికా అధ్యక్షపదవికి జరిగే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే ఇండియన్ మార్కెట్లు లక్షలాది పాయింట్లు పెరిగిపోయి కళకళలాడడం ఖాయమని అన్నారు డోనాల్డ్ ట్రంప్.. కానీ తను ఓడిపోతే మాత్రం మీ మార్కెట్లన్నీ ఎన్నడూ లేనివిధంగా కుప్పకూలిపోవడం కూడా తథ్యమే అని హెచ్ఛరించారు.
కేఫ్ కాఫీ డే కింగ్ వీజీ సిద్ధార్థది ఆత్మహత్యేనని మంగుళూరు పోలీస్ కమిషన్ పీఎస్ హర్ష తేల్చిచెప్పారు. దీనికి సంబంధించిన అటాప్సీ రిపోర్టు విశేషాలను ఆయన వెల్లడించారు. అయితే తదుపరి విచారణలో ఆయన ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారో అన్న అంశాన్ని తేలుస్తామని సీపీ హర్ష అన్నారు. అయితే దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇచ్చిన తుది ని�