తెలుగు వార్తలు » Indian leaders
నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గాడ్సే గురించి వివాదాస్పద పోస్టులు చేసిన జనసేన నేత నాగబాబు తాజాగా మరో సారి తన పోస్టులకు పదును పెట్టారు.