తెలుగు వార్తలు » indian land
భారత భూభాగంలో ప్రతి అంగుళం సురక్షితంగా ఉండేలా మోదీ ప్రభుత్వం చూస్తుందని, పూర్తి అప్రమత్తంగా ఉందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేరు..