తెలుగు వార్తలు » Indian Kashmir
జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి 144 సెక్షన్ విధించారు. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. అటు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రధాన రాజకీయ నాయ