తెలుగు వార్తలు » Indian IT professionals
యూఎస్ లో గ్రీన్ కార్డు సౌకర్యాన్ని పొందగోరేవారికి శుభవార్త ! వారికోసం యూఎస్ సిటిజెన్ షిప్ యాక్ట్-2021 ని తెచ్చే విషయాన్ని జోబైడెన్ ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోంది.
అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులపై గల ఆంక్షలను ఎత్తివేయడానికి ఉద్దేశించిన బిల్లును యూఎస్ సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం 7 శాతం ఆంక్షలతో ఏటా లక్షా 40 వేల గ్రీన్ కార్డులను..
అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ గెలిచి అధికారంలోకి వఛ్చిన పక్షంలో గ్రీన్ కార్డుపై ఉన్న ఆంక్షలను తొలగిస్తారని భారత ఐటీ ప్రొఫెషనల్స్ ఆశిస్తున్నారు. వీరిలో చాలామంది అత్యంత నైపుణ్యం కలిగినవారు. హెచ్-1 బీ వీసా వర్క్ పై వఛ్చిన వీరు.. ప్రస్తుత ఇమ్మిగేషన్ విధానం వల్ల తీవ్ర ఇబ�