తెలుగు వార్తలు » Indian Institute of Technology
ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్2020ను ఆ శాఖ మంత్రి రమేష్ పొఖ్రియల్ నిశాంక్ విడుదల చేశారు. మొత్తం 10 కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. వర్సిటీల విభాగంలో ప్రకటించిన ఈ ర్యాంకుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 15వ ర్యాంకు దక్కగా,ఆంధ్రా వర్సిటీకి 36�