తెలుగు వార్తలు » Indian Institute of Chemical Technology
పురుగు మందుల అవశేషాలు మనుషుల శరీరాల్లోకి ఎలా వెళ్లాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కొద్ది రోజుల నుంచి నిపుణులు చేసిన అధ్యయనంపై సమీక్ష చేశారు సీఎం జగన్. దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆ బాధ్యతను ఢిల్లీ ఎయిమ్స్, ఎన్ఏసీటీకి అప్పగించారు ముఖ్యమంత్రి.