తెలుగు వార్తలు » indian independance day speeches
తమ దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాలను ఒక్కసారి చూస్తే..వీటిలో ఎంత తేడా ఉందో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీ ఒక్కసారైనా పాకిస్తాన్ లేదా ఇమ్రాన్ ఖాన్ గురించి ఒక్క మాటకూడా మాట్లాడక పోగా.. తన 92 నిముషాల ప్రసంగంలో ఆయన దేశ అభివృధ్ది, జనాభా అదుపు, నీటి ఆవ