తెలుగు వార్తలు » Indian hockey player Mandeep Singh
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత పురుషుల హాకీ జట్టులో స్ట్రైకర్ మన్‌దీప్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే అతడికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిసింది. బెంగళూరు స్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా