తెలుగు వార్తలు » indian history
మనం చదువుకున్నది.. మన చరిత్ర కాదా..? బ్రిటిషర్ల దృష్టితో రాసిన చరిత్రేనా ఇది? ఇతిహాసాన్ని పరిహాసంగా మార్చారా..? అసలు మన చరిత్ర ఏంటి..? ఎక్కడ మొదలైంది..? ఎవరితో ముగిసింది..? దేశం కోసం పోరాడిన వీరుల్లో కొందరిని మరిచామా..? మొఘలులు, బ్రిటిషర్లు, లెఫ్ట్ వాదుల కనుసన్నల్లోనే మన చరిత్ర లిఖించబడిందా..? దేశానికి ఉన్న ఆత్మను.. భారతీయతను