తెలుగు వార్తలు » Indian Hindus
ఢిల్లీ: నేడు జరుగుతున్న ఏడవ విడత ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగస్వాములైన మహిళలందరికీ సెల్యూట్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఓటింగ్‌లో పాల్గొన్న మహిళలకు వందనాలంటూ ఆ
పాట్నా: ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ స్పీడు పెంచారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లోని పూర్ణియాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆనంతరం రాహుల్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాపలాదారుడుగా ఉంటున్నది పేదవార�