తెలుగు వార్తలు » Indian groom married to Nepali bride in 12 minutes
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ క్రమంలో ఆ జంట వివాహంతో ఒక్కటయ్యేందుకు ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను తెరిచాయి.